У нас вы можете посмотреть бесплатно neevevaro naku thelipithe | Official Full Song | CREATOR'S LIVE CHANNEL |Telugu Christian Songs или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
copyrights:Storyblocks(Individual License) Neevevaro Naaku..నీవెవరో నాకు తెలిపితే | PROMO | CREATOR'S LIVE CHANNEL | Telugu Christian Songs Lyrics and Tunes:K.SatyaVeda Sagar garu Singer :Nissi John garu Music Director :Prasanth garu Producer :Dorababu Devarapalli & Bincy Manimalayil Special Thanks To :J.Simon Garu Video Editing :K.Akash Sundar Follow our channel :CREATOR'S LIVE CHANNEL -------LYRICS------ నీవెవరో నాకు తెలిపితే నేనెవరో తెలిసింది నీ కొరకే ఆలోచిస్తే నా హృదయం ఉప్పొంగింది 2 నీవు ఉన్నావని... నన్ను కన్నావని ఊహకు అందని దేవుడవు నన్ను కోరుకున్నావు 2 ఉన్నవానికి ఆరాధనా... నను కన్న తండ్రి యెహోవాకు ఆరాధనా... యేసు క్రీస్తుకు ఆరాధన... ఆత్మదేవునికి స్తుతి ఆరాధన...... కడలికి ఇసుకను హద్దుగా ఉంచి.. నీ పిల్లలు దాటగ గద్దించీ... నీటితో గోడను నిర్మించి... ఆరిన నేలపై నడిపించి 2 తీరము చేర్చిన దేవునికి బహు భారము నోర్చిన యెహోవకు 2, హనోకుతో నడిచిన వాడా... అబ్రహామునకు స్నేహితుడ మట్టివారిమని తెలిసిన కాని.. మహిమకు మమ్మును పిలుచుట ఏమి 2 తెలిసెను తండ్రి నీ మనస్సు నీప్రేమకు హద్దులు ఉండవని 2 పుట్టుక తోనె పూజలందుకొని పేరును పనిగా మలుచుకొని యేసు అంటే రక్షకుడే నని కఠినుల మనస్సులు గెలుచుకొని 2 నీతికి రాజుగ ఉన్నవానికి సృష్టిని నడిపే చక్రవర్తికి 2