• ClipSaver
  • dtub.ru
ClipSaver
Русские видео
  • Смешные видео
  • Приколы
  • Обзоры
  • Новости
  • Тесты
  • Спорт
  • Любовь
  • Музыка
  • Разное
Сейчас в тренде
  • Фейгин лайф
  • Три кота
  • Самвел адамян
  • А4 ютуб
  • скачать бит
  • гитара с нуля
Иностранные видео
  • Funny Babies
  • Funny Sports
  • Funny Animals
  • Funny Pranks
  • Funny Magic
  • Funny Vines
  • Funny Virals
  • Funny K-Pop

హైడెన్సిటీ జామలో దిగుబడిని పెంచే ప్రూనింగ్ ప్రక్రియ ||కాపు నియంత్రణతో మంచి మార్కెట్|| Karshaka Mitra скачать в хорошем качестве

హైడెన్సిటీ జామలో దిగుబడిని పెంచే ప్రూనింగ్ ప్రక్రియ ||కాపు నియంత్రణతో మంచి మార్కెట్|| Karshaka Mitra 4 года назад

скачать видео

скачать mp3

скачать mp4

поделиться

телефон с камерой

телефон с видео

бесплатно

загрузить,

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
హైడెన్సిటీ జామలో దిగుబడిని పెంచే ప్రూనింగ్ ప్రక్రియ ||కాపు నియంత్రణతో మంచి మార్కెట్|| Karshaka Mitra
  • Поделиться ВК
  • Поделиться в ОК
  •  
  •  


Скачать видео с ютуб по ссылке или смотреть без блокировок на сайте: హైడెన్సిటీ జామలో దిగుబడిని పెంచే ప్రూనింగ్ ప్రక్రియ ||కాపు నియంత్రణతో మంచి మార్కెట్|| Karshaka Mitra в качестве 4k

У нас вы можете посмотреть бесплатно హైడెన్సిటీ జామలో దిగుబడిని పెంచే ప్రూనింగ్ ప్రక్రియ ||కాపు నియంత్రణతో మంచి మార్కెట్|| Karshaka Mitra или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Скачать mp3 с ютуба отдельным файлом. Бесплатный рингтон హైడెన్సిటీ జామలో దిగుబడిని పెంచే ప్రూనింగ్ ప్రక్రియ ||కాపు నియంత్రణతో మంచి మార్కెట్|| Karshaka Mitra в формате MP3:


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



హైడెన్సిటీ జామలో దిగుబడిని పెంచే ప్రూనింగ్ ప్రక్రియ ||కాపు నియంత్రణతో మంచి మార్కెట్|| Karshaka Mitra

Pruning Techniques in High-density Guava Orchards. Pruning management in High-density Guava farming. Pruning for crop regulation in High-density Guava Cultivation High-density management and crop regulation are two essential aspects of guava production. Therefore, to find out the economic way of managing high-density planting and crop regulation. Seven different forms of pruning. Flower bud thinning by hand followed by removal of terminal one leaf pair, Removal of leaves and flower buds by hand, retaining one leaf pair at the top, Removal of all leaves and flowers by hand, One leaf pair shoot pruning, Full shoot pruning, One leaf pair pruning of fruited shoots only were studied along with control. One leaf pair pruning of fruited shoots only (OLPF) was also found profitable among other treatments by recording a cost: benefit ratio of 1:2.96. This treatment also recorded the highest return distributed in the rainy as well as in the winter season. On the basis of findings, it can be concluded that one leaf pair pruning of fruited shoots only is suitable for profitable high-density management as well as crop regulation of guava in a farmer-friendly manner. Mr.Sabrinath, A. Konduru Village of Krishna District has planted High-density Guava on 3 acres of land and also followed pruning technics in Guava Natural farming. In March he has followed hard pruning technic and adopted the shoot tipping method every 45 days. He is getting 10 to 15 Tons of fruit yield in the 3rd-year plantation. The farmer Sabarinath says by using these pruning technics we get a maximum yield of 20 - 25 tons/acre (1100 plants/acre). Let us know about his farming technics through Karshaka Mitra. హైడెన్సిటీ విధానంలో అధిక దిగుబడికి దోహదపడుతున్న ప్రూనింగ్ ప్రక్రియ జామ సాగులో అల్ట్రా హైడెన్సిటీ విధానం నూతన ఒరవడికి నాంది పలికింది. అధిక మొక్కల సాంద్రతతో4 ఎకరాల్లో సాధించే దిగుబడిని 1 ఎకరంలో సాధించే అవకాశం కల్పిస్తోంది ఈ నూతన విధానం. అయితే ఈ విధానంలో కొమ్మల కత్తిరింపు అనేది కీలకమైన యాజమాన్య ప్రక్రియగా నిలుస్తోంది. ఎకరాకు 600 నుండి 2 వేల వరకు మొక్కలు నాటే అవకాశం వున్నందున, యాజమాన్యం సులభమయ్యేందుకు వీలుగా మొక్కల ఎత్తును కొమ్మల సంఖ్యను ప్రూనింగ్ అంటే కొమ్మల కత్తిరింపు ద్వారా నియంత్రించాల్సి వుంటుంది. మొక్క నాటిన దగ్గర నుండి పొదలాగా పెరిగే విధంగా ట్రైనింగ్ ఇవ్వాల్సి వుంటుంది. కృష్ణా జిల్లా, ఎ.కొండూరు మండలం, ఎ.కొండూరు గ్రామ యువ రైతు 3 ఎకరాల్లో హైడెన్సిటీ పద్ధతిలో ఎకరానికి 1100 మొక్కల చొప్పున నాటారు. మొదటి సంవత్సరంలో ఎకరాకు 5 టన్నుల దిగుబడి తీసుకున్న ఈ రైతు 2వ సం. నుండి 10 టన్నులకు తగ్గకుండా దిగుబడి సాధిస్తున్నారు. ప్రస్థుతం 3 వ సంవత్సరంలో జూన్ - జూలై సీజన్ లో కేవలం ఒక్క కాపులో 10 టన్నుల దిగుబడి సాధించారు. మార్కెట్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని ఏటా మార్చి నెలలో కొమ్మలు కత్తిరించి మొక్క ఎత్తును 3 అడుగులకు నియంత్రిస్తారు. ఆ తర్వాత ప్రతి 45 రోజులకు కొమ్మల తలలు తుంచుతూ, కాయ పెరుగుదలకు వీలు కల్పిస్తున్నారు. ఈ విధానంలో తిరిగి మార్చి వచ్చేసరికి మొక్క ఎత్తు 5 అడుగులు పెరుగుతుంది. తిరిగి కొమ్మల కత్తిరింపు చేసి మొక్క ఎత్తును 3 అడుగులకు నియంత్రిస్తున్నారు. ఈ విధానంలో ఏడాది 3 పంటలు తీసుకునే వీలుందని, వాతావరణం అనుకూలిస్తే ఎకరాకు 20 నుండి 25 టన్నుల దిగుబడి సాధించవ్చని రైతు చెబుతున్నారు. వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి https://www.youtube.com/results?searc... కర్షక మిత్ర వీడియోల కోసం:    / karshakamitra   వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • ఎమ్.టి.యు - 1271 వరి వంగడంతో సత్ఫలితాలుు |...   పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • 180 ఎకరాల్లో జి-9 అరటి సాగు || Great  Resu...   ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • మినీ ట్రాక్టర్స్ తో తగ్గిన కష్టం|| ఒకేసారి...   ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:    • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...   శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:    • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...   కూరగాయల సాగు వీడియోల కోసం:    • ఆకుకూరల సాగుతో ప్రతిరోజు డబ్బులు || Succes...   పత్తి సాగు వీడియోల కోసం:    • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...   మిరప సాగు వీడియోల కోసం:    • మిరప నారుమళ్ల పెంపకంలో మెళకువలు || Chilli ...   నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...   పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...   అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • దిగుబడిలో భేష్ ఎల్.బి.జి -904 నూతన మినుము ...   #karshakamitra #guavafarming #hidhdensityguavapruning #pruningtechnicsofguava Facebook : https://mtouch.facebook.com/maganti.v...

Comments
  • తైవాన్ జామ సాగులో ఆదర్శ యువరైతు|| నెమటోడ్స్ నివారణకు సులభమైన పరిష్కారం ||Guava ZBNF ||Karshaka Mitra 4 года назад
    తైవాన్ జామ సాగులో ఆదర్శ యువరైతు|| నెమటోడ్స్ నివారణకు సులభమైన పరిష్కారం ||Guava ZBNF ||Karshaka Mitra
    Опубликовано: 4 года назад
  • మామిడి తోటల్లో 40 రోజుల ముందే దిగుబడి || సొంతంగా మార్కెటింగ్ తో అధిక రాబడి || Karshaka Mitra 4 года назад
    మామిడి తోటల్లో 40 రోజుల ముందే దిగుబడి || సొంతంగా మార్కెటింగ్ తో అధిక రాబడి || Karshaka Mitra
    Опубликовано: 4 года назад
  • 9 PM | ETV Telugu News | 22nd November 11 часов назад
    9 PM | ETV Telugu News | 22nd November "2025
    Опубликовано: 11 часов назад
  • నిత్యం ఆదాయం కోసం తైవాన్ జామ సాగు | Taiwan Guava Cultivation in Telugu 4 месяца назад
    నిత్యం ఆదాయం కోసం తైవాన్ జామ సాగు | Taiwan Guava Cultivation in Telugu
    Опубликовано: 4 месяца назад
  • прививка грецкий орех весной // walnut grafting 1 год назад
    прививка грецкий орех весной // walnut grafting
    Опубликовано: 1 год назад
  • Modern Agriculture Guava Farming | Guava Cultivation and Harvesting 2 года назад
    Modern Agriculture Guava Farming | Guava Cultivation and Harvesting
    Опубликовано: 2 года назад
  • నాటు కోళ్ల పెంపకంతో విజయపథంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ || Free Range Country Chicken || Karshaka Mitra 3 года назад
    నాటు కోళ్ల పెంపకంతో విజయపథంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ || Free Range Country Chicken || Karshaka Mitra
    Опубликовано: 3 года назад
  • పని చేయకుండా పైసలా..  బుద్దుండాలి...  తమాషా నా .. Prof Nageshwar On Chandrababu Comments Goes Viral 5 дней назад
    పని చేయకుండా పైసలా.. బుద్దుండాలి... తమాషా నా .. Prof Nageshwar On Chandrababu Comments Goes Viral
    Опубликовано: 5 дней назад
  • మిడో ఆర్చిడ్ సాగు విధానంలో అర్కాకిరణ్ జామ రకం | Arka Kiran Guava Cultivation | Matti Manishi | 10TV 5 лет назад
    మిడో ఆర్చిడ్ సాగు విధానంలో అర్కాకిరణ్ జామ రకం | Arka Kiran Guava Cultivation | Matti Manishi | 10TV
    Опубликовано: 5 лет назад
  • 800 పాడి పశువులతో తెలంగాణలో అతి పెద్ద డెయిరీ || Hitech Dairy Farm with 800 Cattle || Karshaka Mitra 3 недели назад
    800 పాడి పశువులతో తెలంగాణలో అతి పెద్ద డెయిరీ || Hitech Dairy Farm with 800 Cattle || Karshaka Mitra
    Опубликовано: 3 недели назад
  • రెండెకరాల రైతు సాఫ్ట్ వేర్ కంటే ఎక్కువ సంపాదించవచ్చు | జామ రైతు సక్సెస్ స్టోరీ | Telugu Rythubadi 4 года назад
    రెండెకరాల రైతు సాఫ్ట్ వేర్ కంటే ఎక్కువ సంపాదించవచ్చు | జామ రైతు సక్సెస్ స్టోరీ | Telugu Rythubadi
    Опубликовано: 4 года назад
  • తైవాన్ జామ సాగుతో సిరులు పండిస్తున్న ఖమ్మం రైతు || Success Story of Taiwan Guava || Karshaka Mitra 5 лет назад
    తైవాన్ జామ సాగుతో సిరులు పండిస్తున్న ఖమ్మం రైతు || Success Story of Taiwan Guava || Karshaka Mitra
    Опубликовано: 5 лет назад
  • Building virus tolerance in Papaya plant naturally.. 5 лет назад
    Building virus tolerance in Papaya plant naturally..
    Опубликовано: 5 лет назад
  • తక్కువ భూమిలో ఎక్కువ పంటలు || 10 వేల ఖర్చుతో 1 లక్షకుపైగా రాబడి || Integrated Farming || M Rangaiah 4 года назад
    తక్కువ భూమిలో ఎక్కువ పంటలు || 10 వేల ఖర్చుతో 1 లక్షకుపైగా రాబడి || Integrated Farming || M Rangaiah
    Опубликовано: 4 года назад
  • జామ సాగులో ఈ రైతుకు ఎన్ని లక్షల లాభలో చూడండి 9 месяцев назад
    జామ సాగులో ఈ రైతుకు ఎన్ని లక్షల లాభలో చూడండి
    Опубликовано: 9 месяцев назад
  • ఆర్గానిక్ ఆకుకూరల సాగుతో విజయపథంలో రైతు కుటుంబం || organic Leafy vegetable farming|| Karshaka Mitra 4 года назад
    ఆర్గానిక్ ఆకుకూరల సాగుతో విజయపథంలో రైతు కుటుంబం || organic Leafy vegetable farming|| Karshaka Mitra
    Опубликовано: 4 года назад
  • Guava Pruning by Dr Soman India With Jaffer HEIS Team 4 года назад
    Guava Pruning by Dr Soman India With Jaffer HEIS Team
    Опубликовано: 4 года назад
  • Thaivan Guava Cultivation|Guava Cultivation|Thaivan Jama Sagu|How to Cultivate Thaivan Jama 4 года назад
    Thaivan Guava Cultivation|Guava Cultivation|Thaivan Jama Sagu|How to Cultivate Thaivan Jama
    Опубликовано: 4 года назад
  • కేజీ రూ. 40 - మార్కెట్ బాగుంది || తైవాన్ పింక్ జామ || Taiwan Gauva Farming || Balavardhan Reddy 4 года назад
    కేజీ రూ. 40 - మార్కెట్ బాగుంది || తైవాన్ పింక్ జామ || Taiwan Gauva Farming || Balavardhan Reddy
    Опубликовано: 4 года назад

Контактный email для правообладателей: [email protected] © 2017 - 2025

Отказ от ответственности - Disclaimer Правообладателям - DMCA Условия использования сайта - TOS



Карта сайта 1 Карта сайта 2 Карта сайта 3 Карта сайта 4 Карта сайта 5