• ClipSaver
  • dtub.ru
ClipSaver
Русские видео
  • Смешные видео
  • Приколы
  • Обзоры
  • Новости
  • Тесты
  • Спорт
  • Любовь
  • Музыка
  • Разное
Сейчас в тренде
  • Фейгин лайф
  • Три кота
  • Самвел адамян
  • А4 ютуб
  • скачать бит
  • гитара с нуля
Иностранные видео
  • Funny Babies
  • Funny Sports
  • Funny Animals
  • Funny Pranks
  • Funny Magic
  • Funny Vines
  • Funny Virals
  • Funny K-Pop

Anagha vratha manasa poja by SGS (text in description) скачать в хорошем качестве

Anagha vratha manasa poja by SGS (text in description) 5 лет назад

скачать видео

скачать mp3

скачать mp4

поделиться

телефон с камерой

телефон с видео

бесплатно

загрузить,

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Anagha vratha manasa poja by SGS (text in description)
  • Поделиться ВК
  • Поделиться в ОК
  •  
  •  


Скачать видео с ютуб по ссылке или смотреть без блокировок на сайте: Anagha vratha manasa poja by SGS (text in description) в качестве 4k

У нас вы можете посмотреть бесплатно Anagha vratha manasa poja by SGS (text in description) или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Скачать mp3 с ютуба отдельным файлом. Бесплатный рингтон Anagha vratha manasa poja by SGS (text in description) в формате MP3:


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



Anagha vratha manasa poja by SGS (text in description)

పల్లవి: అనఘమ్మా! అనఘయ్యా! అనఘుల మము చేయరయ్య! ధ్యానము : అరవిచ్చిన పూవులవలె సిరులి చ్చెడు కన్నులతో నెరి వెన్నెల నదులై తగు చిరునవ్వుల జిలుగులతో ఘనయోగ ద్యుతులీనెడు కనుబొమ్మల కూడలితో మాలాంబుజ వరదాభయ మహితములౌ కరములతో పద్మాసన సంస్థితిచే పైకెగసెడు పదరుచితో మాయక మా మది వెల్గెడు ఈ యనఘా దంపతులను మనసారగ ధ్యానించెద మది నిండుగ భావించెద ...1 పరివారదేవతా ధ్యానము : అణిమాఖ్యుండీశాన్యము నందున సేవించు చుండ ... లఘిమాఖ్యుండాగ్నేయా లంబనుడై కొల్చుచుండ ... ప్రాప్తిదేవు డా నైరృతి భాగమ్మున నిల్చియుండ ... ప్రాకామ్యుడు వాయుకోణ పాలకుడై కొల్వుదీర ... ఈ దక్షిణ భాగమ్మున ఈశిత్వుడు వెల్గులీన ... వామంబగు భాగంబున పరగి వశిత్వుండు మించ ... కామావ సాయిత్వా ఖ్యాతుడు వెన్వెనుక నిలువ ... మునుముందుగ మహిమాఖ్యుడు ఘనుడై పనులెల్ల దీర్ప ... అంబుజమున కొలువుండిన అనఘద్వయి నర్చించెద ...2 ఆవాహనము : అంతటనూ కొలువుండే అంతరాత్మ రూపులార! ఆవాహన మిదే చేతు ఆకారముతో రండో ...3 ఆసనము : ఆవాహితు లైనట్టి ఆది దంపతులారా! ఆదరమున నా మనసే ఆసనముగ అర్పించెద ...4 పాద్యము : ఇలలో జనులందరకూ ఇడుముల నెడ బాపగల్గు చరణాబ్జ ద్వంద్వములకు చల్లని పాద్యమ్ము లిత్తు ...5 అర్ఘ్యము : ఈడులేని సౌందర్యము నీను చుండు సొగసులతో ఈవి ముద్ర వెలయించెడు ఈ చేతుల కర్ఘ్యమిత్తు ...6 ఆచమనం : ఉదరములో కొలువుండిన పదునాలుగు లోకములు అల్లల్లన చల్లబడ ఆచమనం బిదే యిత్తు ...7 మధుపర్కం : ఊపున ఈ లోకమునకు మా పిలుపున వచ్చు మీరు పెనుబడలిక శాంతినొంద గొనుడీ మధుపర్కమయ్య ...8 పంచామృతస్నానం : ఋణ బంధముల దగిలి ఋజువర్తన వదలు మాకు పాపమ్ములు తొలగ మీకు పంచామృత స్నానమిత్తు ...9 స్నానం : రూఢిగ ఈ లోకమ్ములు మూడును పరిశుద్ధి బొంద చల చల్లని పన్నీటను జలకము లాడంగ రారె ...10 వస్త్రం : అలుగంగా వలదయ్యా నెలపొడుపుకు నూలుపోగు వలె ఇదిగో ఈ నూతన వల్కముల నర్పించెద ...11 ఉపవీతం : లూతా తంతుల బోలు నూతన యజ్ఞోపవీత మాంగల్య సూత్రములను మనసారగ అర్పించెద ...12 గంధం : ఎసగెడి సౌరభములతో దెసల గుబాళింప చేయు హరి చందన చర్చలను ఇరువురకూ అర్పించెద ...13 కుంకుమ : ఏపగు నును కాంతులతో చూపుల పండుగలు చేయు కుంకుమతో అక్షతలతొ పొంకపు తిలకమ్ము లిడుదు ...14 ఆభరణం : ఐశ్వర్యపు పరసీమల శాశ్వతతముగ కొలువు దీరు మీకిడు ఈ చిరుసొమ్ములు గైకోరే కరుణమీర ...15 పుష్పం : ఒయ్యారపు రేకులతో ఒప్పగు వాసనలతోడ సిరి మించే పలు రకముల విరిదండల నర్పించెద ...16 ధూపం : ఓదేవీ! ఓ దేవా! ఓంకృతి సంవేద్యులార ఈ సురభిళ1 ధూపమ్ముల మీ సేవకు అర్పించెద ...17 దీపం : ఔదార్యపు దీపు ్తలతో అందర వెలిగించుచుండు మీకిదిగో అర్పించెద చేకొనరే దీపమ్ముల ...18 నైవేద్యం : అందరనూ పోషించెడి ఆద్యులకానందమొప్ప సుమధుర నైవేద్యంబుల సమకూర్చెద భక్తితోడ ...19 తాంబూలం : అహమహమని పై కొనుచూ అహ ముడిగిన మునిజనులే దరిచేరే మీ కిదిగో తాంబూలం బర్పించెద ...20 హారతి : కర్పూర ఖండముల కమనీయ జ్వాలలతో ఆరని లో వెల్గులతో హారతు లెత్తెదను మీకు ...21 మంత్ర పుష్పం : చతురానన ముఖనిస్సృత చతుర్వేద వినుతులార! ఇదే మంత్ర పుష్పాంజలి నిడు చుంటిని కైకొనరే ...22 ప్రదక్షిణం : టక్కరినై చెడు నడతల చిక్కిన నా చెడుగు తొలగ చేకొని ప్రదక్షిణమ్ము మీకిదె గావింతు నిపుడు ...23 పునఃపూజ : తత్వార్థ స్ఫురణకునై సత్వావిష్కరణ కొరకు పూనికతో పునః పునః పూజల నర్పింతు మీకు ...24 క్షమాప్రార్థన : పనిగొని నే పాపమ్ముల పలుమరు గావించు చుంటి దేవా ! మీ సత్కరుణా సేవధియే నాకు రక్ష ...25 అర్పణ : యతివర సుర సంసేవ్యా యమనియమోపాస్య తత్త్వ పరమేశా నా చేసెడు ప్రతిపనియూ నీ కర్పణ ...26 ప్రార్థన : శత వాంఛా జ్వాలలలో శలభములై మాడు మమ్ము శ్రీ కరుణామృత ధామా చేకొని నైష్కామ్య మీవె ...27 ఫల సమర్పణ : క్షర మక్షర మను రెంటికి పరసీమలవెల్గుచుండు అద్వైతాత్మకులారా సద్విద్యా రూపులార! సోహమ్మను భావనచే నూహాగతి నీ మానస పూజావిధి మీ పాదాం భోరుహముల నర్పించితి అవ్యాజప్రేమాత్మకు లగు మీకిది తృప్తి గూర్చి అందించుత శ్రీ సచ్చిదా నందామృత సిద్ధిమాకు ...28

Comments
  • Sri Lalita Sahasranamam By Sri Ganapathi Sachidananda Swamiji 6 лет назад
    Sri Lalita Sahasranamam By Sri Ganapathi Sachidananda Swamiji
    Опубликовано: 6 лет назад
  • M. S. Subbulakshmi Sings For Tirupati Lord Balaji Vol 2
    M. S. Subbulakshmi Sings For Tirupati Lord Balaji Vol 2
    Опубликовано:
  • Джем – Anagha vratha manasa poja by SGS (text in description)
    Джем – Anagha vratha manasa poja by SGS (text in description)
    Опубликовано:
  • 15 minutes anaghastami vratham  for koti anaghastami vratham 5 лет назад
    15 minutes anaghastami vratham for koti anaghastami vratham
    Опубликовано: 5 лет назад
  • Manidweepa Varnana |మణిద్వీప వర్ణన తెలుగు|Manidweepa Varnana by Srivani Gorantla Bhakti Chanel-SGBC 10 лет назад
    Manidweepa Varnana |మణిద్వీప వర్ణన తెలుగు|Manidweepa Varnana by Srivani Gorantla Bhakti Chanel-SGBC
    Опубликовано: 10 лет назад
  • Sri pratyangira Devi kavacham/ శ్రీ ప్రత్యంగిరా దేవి కవచం తెలుగు లిరిక్స్  pdf link in description 2 года назад
    Sri pratyangira Devi kavacham/ శ్రీ ప్రత్యంగిరా దేవి కవచం తెలుగు లిరిక్స్ pdf link in description
    Опубликовано: 2 года назад
  • ENTHA BHAGYAME THALLI BHAJAN BY SWAMIJI. 4 года назад
    ENTHA BHAGYAME THALLI BHAJAN BY SWAMIJI.
    Опубликовано: 4 года назад
  • అనఘావ్రత మానస పూజ 5 лет назад
    అనఘావ్రత మానస పూజ
    Опубликовано: 5 лет назад
  • Sri Datta Anagha Lakshmi Vratam Audio 3 repetitions by Sri Ganapathy Sachchidananda Swamiji 5 лет назад
    Sri Datta Anagha Lakshmi Vratam Audio 3 repetitions by Sri Ganapathy Sachchidananda Swamiji
    Опубликовано: 5 лет назад
  • దత్తాత్రేయ వజ్ర కవచం ఈరోజు వినండి - మోక్షం పొందండి - Dattatreya Vajra Kavacham 6 лет назад
    దత్తాత్రేయ వజ్ర కవచం ఈరోజు వినండి - మోక్షం పొందండి - Dattatreya Vajra Kavacham
    Опубликовано: 6 лет назад
  • Sri Guru Gita 7 лет назад
    Sri Guru Gita
    Опубликовано: 7 лет назад
  • Sri Anaghastami Vratham Manasa Puja🌹_Sri Swamiji 5 лет назад
    Sri Anaghastami Vratham Manasa Puja🌹_Sri Swamiji
    Опубликовано: 5 лет назад
  • Sri Dattatreya Sahasranama Sthothram 5 лет назад
    Sri Dattatreya Sahasranama Sthothram
    Опубликовано: 5 лет назад
  • Sri Ganapati Sachidananda Swamiji, Healing Music.mpeg 14 лет назад
    Sri Ganapati Sachidananda Swamiji, Healing Music.mpeg
    Опубликовано: 14 лет назад
  • శ్రీ దత్త వజ్ర కవచం [sri datta vajra kavacham ] 4 года назад
    శ్రీ దత్త వజ్ర కవచం [sri datta vajra kavacham ]
    Опубликовано: 4 года назад
  • Aditya hrudayam by sri swamiji 11 лет назад
    Aditya hrudayam by sri swamiji
    Опубликовано: 11 лет назад
  • హనుమాన్ భక్తి పాటలు | Sri Hanuman Songs Telugu | Hanuman JukeBox Telugu | Hanuman Devotional Songs 2 часа назад
    హనుమాన్ భక్తి పాటలు | Sri Hanuman Songs Telugu | Hanuman JukeBox Telugu | Hanuman Devotional Songs
    Опубликовано: 2 часа назад
  • ГАЛЛЯМОВ: 8 часов назад
    ГАЛЛЯМОВ: "Инсайдеры говорят, что в Кремле пьют за это". Когда Путин может (не)напасть на Европу
    Опубликовано: 8 часов назад
  • Sri Laksmi Nrusimha Karavalamba Strotram శ్రీ లక్ష్మీనరసింహ కరుణారసస్తోత్రం - 4 года назад
    Sri Laksmi Nrusimha Karavalamba Strotram శ్రీ లక్ష్మీనరసింహ కరుణారసస్తోత్రం -
    Опубликовано: 4 года назад
  • దక్షిణామూర్తి స్తోత్రం !! Sri Dakshinamurthy Stotram WITH TELUGU LYRICS !!Recitation by Sonal Sanap 1 год назад
    దక్షిణామూర్తి స్తోత్రం !! Sri Dakshinamurthy Stotram WITH TELUGU LYRICS !!Recitation by Sonal Sanap
    Опубликовано: 1 год назад

Контактный email для правообладателей: [email protected] © 2017 - 2025

Отказ от ответственности - Disclaimer Правообладателям - DMCA Условия использования сайта - TOS



Карта сайта 1 Карта сайта 2 Карта сайта 3 Карта сайта 4 Карта сайта 5