У нас вы можете посмотреть бесплатно The Best Tiles | Tips before buying & installing tiles house -మన ఇంటికి ఏ TILES THE BEST | Part - 4 или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
టైల్స్ కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎప్పుడూ ఒక టైల్స్ ని చూసి select చేసుకోవద్దు showroom లో ఓ 4 tiles ఇలా పెట్టి చెక్ చేసుకోండి అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది మనం select చేసిన tiles ఎలా వుంది అని Branded కొన్న Non-Branded కొన్న కానీ Tiles లో ఇలా Bends లేకుండా చూసుకోండి tiles ఎప్పుడూ కొన్న కానీ 5 to 10 % extra తప్పకుండ కొనుక్కోండి, tiles వేసేటప్పుడు కానీ భవిష్యత్తులో ఒకటి లేదా రెండు tiles పగిలి replace చేయవలసి వచ్చినా same colour లేదా design వేసుకోవచ్చు..లేదా same colour design దొరకడం కష్టం Tiles వెనక grips pattern సరిగ్గా ఉన్నాయో లేదో check చేసి తీసుకోండి..వెనక grips pattern బాగుంటే floor కానీ walls కానీ tile గట్టిగ పట్టుకుంటాయి త్వరగా ఊడిపోవు Tiles ఎప్పుడూ కొన్న కానీ మంచి కంపెనీ మంచి బ్రాండ్ తీసికోండి వీటి లైఫ్ దాదాపు 10 నుంచి 15 సంవత్సరాలు లేదా అంత కన్నా ఎక్కువ వస్తుంది Tiles ని site దగ్గర cutting చేసేటప్పుడు మంచి professional tools తో cut చేస్తే wastage చాలా తగ్గుతుంది టైల్స్ వేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు Tiles ని site దగ్గర Cutting చేసేటప్పుడు మంచి Professional Tools తో Cut చేస్తే Wastage చాలా తగ్గుతుంది Follow me at Facebook: https://www.facebook.com/profile.php?... Instagram: / babuconstru. . ఈ వీడియోలో, వివిధ రకాల tiles గురించి మరియు bathroom tiles ఎలా శుభ్రం చేయాలో తెలుసుకోండి. Floor tiles ఎంచుకునేటప్పుడు పరిగణించవలసిన అంశాలను చూడండి. Kitchen cleaning tips in telugu కూడా తెలుసుకోండి. Similar searches : how to buy good tiles tips for buying tiles tiles showroom tiles price good tiles at show room how to fix tiles tiles adhesive do we need to use adhesive for tiles laying