У нас вы можете посмотреть бесплатно The Best Tiles for house | Vitrified Tiles vs Ceramic Tiles ? మన ఇంటికి ఏ TILES THE BEST | Part - 1 или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
టైల్స్ ఎన్ని రకాలు / ఏది ఎక్కడ వేస్తారు ? - టైల్స్ లో ఎన్ని టైప్స్ వున్నాయి ? - వాటి మధ్య తేడాలేంటి ? - ఇంటి లోపల - బయట ఏ టైపు టైల్స్ వేసుకోవాలి ? - ఇప్పుడు ఎక్కువగా ఏ టైపు టైల్స్ వేస్తున్నారు ? డిజైన్ / కలర్ / సైజెస్ - మీ రూమ్స్, బాత్రూమ్స్, కిచెన్ size బట్టి ఎలాంటి డిజైన్, కలర్, సెలెక్ట్ చేసుకోవాలి ? - సబ్బులు, డిటర్జెంట్స్ ఎక్కువ వాడే చోట ఎలాంటి కలర్ సెలెక్ట్ చేసుకోవాలి ? టైల్స్ కొనేటప్పుడు తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు - బ్రాండెడ్ కొనాల నాన్ బ్రాండెడ్ కొనాల - టైల్స్ వెనక గ్రిప్ ఎలా ఉండాలి ? - ఎక్సట్రా టైల్స్ ఎందుకు కొనాలి ? టైల్స్ వేసేటప్పుడు తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు - సిమెంట్ మిక్స్ లో adhesive ఎందుకు మిక్స్ చేయాలి ? - టైల్స్ సిమెంట్ తో ఫిక్స్ చేసేటప్పుడు చేసే పొరపాట్లు - స్పేసేస్ ఎందుకు వాడాలి ? విట్రిఫైడ్ టైల్స్ చాల స్ట్రాంగ్ గ వుంటాయి ఈ టైల్స్ ని మట్టి, సిలికాన్, గ్రైనేట్ లోని కొన్ని మెటీరియల్స్ ఇంకా కొన్ని వేరే పదార్థాలు కలిపి హై టెంపరేచర్ తో తయారు చేస్తారు, అందుకే ఇవి గట్టిగ మరియు మన్నికగా వుంటాయి.అంత త్వరగా పగలవు విట్రిఫైడ్ టైల్స్ మీద స్క్రేచ్స్ (గీతలు) పడే అవకాశం చాల తక్కువ విట్రిఫైడ్ టైల్స్ కు నీటిని వేరే ఇతర లిక్విడ్ ని పీల్చుకోవు కాబట్టి వీటిపైనా ఎటువంటి మరకలు అంటుకోవు , క్లీన్ చేయడం చాల సులభం విట్రిఫైడ్ టైల్స్ ఎంత తీవ్రమైన ఎండ వున్నా తట్టుకుండుంది కాబట్టి ఇంటి బయట మరియు సూర్యరశ్మి నేరుగా పడే చోట ఈ టైల్స్ వేస్తే వాటి డిజైన్, కలర్ అంత త్వరగా పాడు కాదు విట్రిఫైడ్ టైల్స్ గట్టిగ మన్నికగా ఉంటాయి కాబట్టి ఇందులో చిన్న సైజు నుంచి పెద్ద-పెద్ద సైజు వరకు టైల్స్ లభిస్తాయి విట్రిఫైడ్ టైల్స్ లో చాలా వివిధ రకాల టైల్స్ లభిస్తాయి exp. 1. Glazed Vitrified Tiles 2. Soluble Salt Vitrified Tiles 3. Full Body Vitrified Tiles 4. Double Charge Vitrified Tiles ఇంకా చాల రకాలు వున్నాయి విట్రిఫైడ్ టైల్స్ లో రకరకాల designs, colours, పుష్కలంగా వేళ్ళ కొద్దీ లభిస్తాయి అలాగే మీ సొంతంగా designs కూడా చేసి టైల్స్ మీద print చేసుకోవచ్చ విట్రిఫైడ్ టైల్స్ వేసేటప్పుడు బాగా Skilled Workers తో జాగ్రత్తగ వేసుకోవాలి,ఇవి బాగా గట్టిగ ఉంటాయి కాబట్టి వీటిని replace చేయడం కష్టం విట్రిఫైడ్ టైల్స్ కొంచం ఖరీదైనవి కానీ బాగా లైఫ్ వస్తుంది సిరామిక్ టైల్స్ అంతగా స్ట్రాంగ్ గ ఉండదు ఈ టైల్స్ ని మట్టి, ఇంకా కొన్ని వేరే పదార్థాలు కలిపి తయారు చేస్తారు. ఇవి విట్రిఫైడ్ టైల్స్ అంత గట్టిగ మన్నికగా వుండవు. పెద్ద బరువులు పడితే పగిలిపోయే అవకాశం ఎక్కువ. సిరామిక్ టైల్స్ మీద స్క్రేచ్స్ (గీతలు) పడే అవకాశం చాలా ఎక్కువ సిరామిక్ టైల్స్ కు నీటిని వేరే ఇతర లిక్విడ్ ని పిల్చుకునే గుణం ఎక్కువ కాబట్టి వీటిపైనా మరకలు త్వరగా పడుతాయి, క్లీన్ చేయడం చాల కష్టం సిరామిక్ టైల్స్ ఎండను తట్టుకోలేవు కాబట్టి ఇంటి బయట మరియు సూర్యరశ్మి నేరుగా పడే చోట ఈ టైల్స్ వేస్తే వాటి డిజైన్, కలర్ త్వరగా పాలిపోతాయి. సిరామిక్ టైల్స్ చిన్న సైజు నుంచి మీడియం సైజు వరకు మాత్రమే లభిస్తాయి, పెద్ద-పెద్ద సైజు టైల్స్ దొరకడం చాలా అరుదు సిరామిక్ టైల్స్ లో చాల తక్కువు రకాల టైల్స్ లభిస్తాయి exp. 1.Glazed Ceramic Tiles 2. Decorated Ceramic Tiles ఇంకా అతితక్కువ రకాలు వున్నాయి సిరామిక్ టైల్స్ లో కూడా రకరకాల designs, colours, లభిస్తాయి కానీ విట్రిఫైడ్ టైల్స్ లో ఉన్నంతగా లభించదు సిరామిక్ టైల్స్ వేసేటప్పుడు కూడా Skilled Workers వేసుకోవాలి, దీన్ని replace చేయడం సులభం సిరామిక్ టైల్స్ విట్రిఫైడ్ టైల్స్ కన్నా ఖరీదు తక్కువ, తక్కువ బడ్జెట్ లో కూడా మంచి టైల్స్ వేసుకోవచ్చు కానీ దీని లైఫ్ విట్రిఫైడ్ టైల్స్ అంత ఉండదు ఈ వీడియోలో vitrified tiles మరియు ceramic tiles మధ్య వ్యత్యాసాన్ని చూడవచ్చు. మీ ఇంటి కోసం best tiles ఎంచుకోవడానికి tiles కొనేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను గూర్చి తెలుసుకోండి. ఇంటి నిర్మాణం కోసం floor tiles ఎలా ఎంచుకోవాలో కూడా తెలుసుకోండి. Follow me at Facebook: https://www.facebook.com/profile.php?... Instagram: / babuconstru. . Similar Searches : how to select tiles? best tiles for home? difference between vitrified and ceramic tiles ? vitrified vs ceramic tiles ? what is the best tiles in India? india best tiles? tips to select tiles tiles selection