У нас вы можете посмотреть бесплатно Walking meditation DAY 9,BEAR FOOT, ROOT CHAKRA или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
🚶♀️ వాకింగ్ మెడిటేషన్ with BEAR FOOT FOR ROOT CHAKRA ACTIVATION వాకింగ్ మెడిటేషన్ అంటే మనసు పెట్టుకొని నిదానంగా నడవడం. నడకకు 👉 ముద్ర (చేతి స్థితి) 👉 సాఫ్ట్ మ్యూజిక్ కలిపితే, అది పూర్తి మెడిటేషన్ అవుతుంది. సాధారణంగా నడవడం కాదు, చైతన్యంతో నడవడంే వాకింగ్ మెడిటేషన్. 🌱 ఈ ప్రాక్టీస్‌లో ఏమి జరుగుతుంది? ✔ మనసు ప్రశాంతంగా మారుతుంది ✔ ఆలోచనలు నెమ్మదిగా తగ్గుతాయి ✔ శరీరంలో టెన్షన్ తగ్గుతుంది ✔ శ్వాస సహజంగా సాగుతుంది ✔ ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది ప్రతి అడుగు → అవగాహన ప్రతి శ్వాస → ప్రశాంతత 🌸 వాకింగ్ మెడిటేషన్ లాభాలు 🌼 స్ట్రెస్ & ఆందోళన తగ్గుతాయి 🌼 ఫోకస్ పెరుగుతుంది 🌼 భావోద్వేగ భారము తగ్గుతుంది 🌼 చక్రాలు బ్యాలెన్స్ అవుతాయి 🌼 గ్రౌండింగ్ & ప్రెజెన్స్ పెరుగుతుంది కూర్చొని మెడిటేషన్ చేయలేని వారికి ఇది బెస్ట్ మెడిటేషన్. 🕊️ ఎవరు చేయవచ్చు? ✔ బిగినర్స్ ✔ వర్కింగ్ పీపుల్ ✔ హోమ్ మేకర్స్ ✔ ఎవరికైనా సరే అనుభవం అవసరం లేదు. 🌞 ఎలా చేయాలి? 📍 ప్రశాంతమైన చోట నడవండి 📍 నిదానంగా అడుగులు వేయండి 📍 ముద్ర పట్టుకోండి 📍 మ్యూజిక్‌ని ఫీలవండి 📍 ప్రస్తుత క్షణంలో ఉండండి నడవండి… శ్వాస తీసుకోండి… ఫీలవండి… హీల్ అవండి ✨ ఇది కేవలం నడక కాదు ✨ ఇది మెడిటేషన్‌తో నడక Personal Healing Coach nagasri Lakshmi prakash kuniketi from narasaraopet What's up:7780766410🙏