У нас вы можете посмотреть бесплатно యెహోవా నా బలమా | Yehova Naa Balama song by Bro Anil Kumar или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
The photos which we are shown in the above video is from an Event "Restore" conducted on 26th January 2018 by Rhema Worship Center, Mahabubnagar. Credits: Rhema Worship Center, Mahabubnagar. యెహోవా మా బలమా! నీవే కదా నా ధీమా! గొర్రెపిల్ల రక్తాన్నే కంచెగా కలిగున్నాం ఆత్మ అగ్ని అభిషేకం మాకు ఆగ్ని ప్రాకారం దేవుని దూతయే కావలి కాయుచు కాచును మా గుడారం దూతల సైన్యమే రక్షణ వల్యమై చేయును మాకు సాయం మేం రారాజు పిల్లలమై యుండగా పరలోకమే మావెంట నడవదా మా ప్రభు మహిమ మాపై కనిపించగా శత్రు ఆయుధము వెనుతిరిగి కూలదా ప్రభు నీతే మా కవచం - ప్రభు నామం మా దుర్గం "యేసే మా బలం, మా బలం తన ఆత్మతో నింపిన యేసే మా బలం మా బలం" 1. పదివేలమందియే దండెత్తి వచ్చినా భయము మాకు కలుగనీయుడు వేవేలమందియే మా ప్రక్కన కూలినా అపాయము చేరనీయడు దండ దిగినను... లెక్కే చేయము... దండే దిగినమా లెక్క చేయము పందుకొని నిద్రపోతాం మహోన్నతుని చాటున విశ్రమించి మేం విశ్రాంతి పొందుకుంటాం మేం పండుకొని నిద్రపోయి లేవగా కనులముందు నిలుచు మాకు రక్షణ శత్రువులను ముంచేసి అస్త్రములను తుంచేసి రధములను కల్చేసి జయము మాకు ఇచ్చినట్టి 2. అభిషిక్తి ప్రవక్తలను ముట్టనేరాదని అపవాదికి ఆఙ్ఞ యిచ్చెగా మము తాకిన తన కంటిగుడ్డు తాకినట్టిన శత్రువుని హెచ్చరించెగా మరణదూత మమ్మును దాటిపోవును యేసుని రక్తం చూచి ఏ తెగులును మా గుడారము సమీపించనేరదు వచ్చి వేతకాని ఉరలు ప్రభువు తెంచెను నరక పాశములను తృంచివేసెను రాత్రివేళ భయమైన పగతివేళ బాణమైన చీకటిలో తెగులైనా హాని మాకు చేయలేవు 3. వడివడిగా శత్రువే వరద వలె పొర్లినా ఆత్మ తానే అడ్డు తగలడా ఆ శత్రుసేనను యెహోవా దూతయే తరిమి తరిమి తరిమికొట్టడా యెరూషలేము చుట్టునూ... పర్వత శ్రేణిలా... యెరూషలేము చుట్లునూ పర్వత శ్రేనిలా ప్రభువు మా చుట్టుండంగా కదలకుండ నిత్యము నిలిచియుండమా సీయోను కొండలాగా మా కొండ కోత ఆశ్రయం దేవుడే మేం నమ్ముకొను దేవుడు యేసుడే శత్రు మంత్ర తంత్రాలు రోగ దుఃఖ శపాలు అంధకార దయ్యాలు అన్నీ ఓడగొట్టినట్టి