• ClipSaver
  • dtub.ru
ClipSaver
Русские видео
  • Смешные видео
  • Приколы
  • Обзоры
  • Новости
  • Тесты
  • Спорт
  • Любовь
  • Музыка
  • Разное
Сейчас в тренде
  • Фейгин лайф
  • Три кота
  • Самвел адамян
  • А4 ютуб
  • скачать бит
  • гитара с нуля
Иностранные видео
  • Funny Babies
  • Funny Sports
  • Funny Animals
  • Funny Pranks
  • Funny Magic
  • Funny Vines
  • Funny Virals
  • Funny K-Pop

ఏంటీ? మన నీడ ఈ ఆలయంలో కనిపించదా? మోధేరా సూర్య దేవాలయం వెనుక దాగిన సైన్స్! скачать в хорошем качестве

ఏంటీ? మన నీడ ఈ ఆలయంలో కనిపించదా? మోధేరా సూర్య దేవాలయం వెనుక దాగిన సైన్స్! 2 года назад

скачать видео

скачать mp3

скачать mp4

поделиться

телефон с камерой

телефон с видео

бесплатно

загрузить,

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
ఏంటీ? మన నీడ ఈ ఆలయంలో కనిపించదా?  మోధేరా సూర్య దేవాలయం వెనుక దాగిన సైన్స్!
  • Поделиться ВК
  • Поделиться в ОК
  •  
  •  


Скачать видео с ютуб по ссылке или смотреть без блокировок на сайте: ఏంటీ? మన నీడ ఈ ఆలయంలో కనిపించదా? మోధేరా సూర్య దేవాలయం వెనుక దాగిన సైన్స్! в качестве 4k

У нас вы можете посмотреть бесплатно ఏంటీ? మన నీడ ఈ ఆలయంలో కనిపించదా? మోధేరా సూర్య దేవాలయం వెనుక దాగిన సైన్స్! или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Скачать mp3 с ютуба отдельным файлом. Бесплатный рингтон ఏంటీ? మన నీడ ఈ ఆలయంలో కనిపించదా? మోధేరా సూర్య దేవాలయం వెనుక దాగిన సైన్స్! в формате MP3:


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



ఏంటీ? మన నీడ ఈ ఆలయంలో కనిపించదా? మోధేరా సూర్య దేవాలయం వెనుక దాగిన సైన్స్!

ENGLISH CHANNEL ➤    / phenomenalplacecom   Facebook..............   / praveenmohantelugu   Instagram................   / praveenmohantelugu   Twitter......................   / pm_telugu   Email id - [email protected] మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది -   / praveenmohan   Hey guys, మోధేరా అనే మారుమూల గ్రామంలో, అద్భుతమైన geometric perfectionతో నిర్మించిన చాలా విచిత్రమైన ఆలయం ఒకటుంది. ఇదే ఈ గుడి యొక్క ప్రధాన నిర్మాణం, నేను ఇక్కడున్న, ఈ ప్రవేశ ద్వారంలో ఒక compassని ఉంచుతున్నాను, సరిగ్గా ఈ రెండు రాళ్ల మధ్య, ఈ middle lineపై, ఈ alignmentను చూడండి. ఇది చాలా crazyగా ఉంది, ఇక్కడ తూర్పు-పశ్చిమ దిశ అంటే East - West directions కూడా ఎలాంటి error లేకుండా చాలా perfectగా, align అయ్యాయి చూడండి. పురాతన కాలంలో ఇటువంటి perfection ఎలా సాధ్యమైందో నాకు అర్థం కాలేదు, ఈ ఆలయం కనీసం 1000 సంవత్సరాల పురాతనమైనదిగా చెప్తున్నారు. ఈ ఆలయంలో, 3 ప్రధాన నిర్మాణాలు ఉన్నాయి, ఇక్కడున్న ఈ ప్రధాన మందిరం యొక్క alignmentను నేను మీకు already చూపించేసాను, ఇక్కడున్న రెండవ నిర్మాణాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇది కూడా చాలా interestingగా ఉంది, ఎందుకంటే పురాతన నిర్మాణ దారులు, ఈ ప్రవేశాలలో నిర్దిష్ట గీతలను mark చేసి పెట్టారు. మనము దీనిపైనా, ఫోన్‌ను ఉంచినప్పుడు, ఈ alignment చాలా ఖచ్చితంగా ఉంది చూడండి, ఎటువంటి error కూడా లేదు. ఇది 0 డిగ్రీలు north అని చాలా ఖచ్చితంగా చూపిస్తుంది చూడండి. నేను, ఈ మొత్తం ఆలయ నిర్మాణాన్ని ప్రతిచోటా check చేసి చూసాను, ఇది మొత్తం ఎటువంటి errors లేకుండా చాలా perfectగా ఉంది. ఈ రకమైన ఖచ్చితత్వాన్ని, advanced technologyతో మాత్రమే సాధించవచ్చు. కానీ మీకు, compass చరిత్ర గురించి అర్థంకాలేదని అనుకుందాం, అప్పుడు ఇది చూడడానికి మీకు చాలా సులభం అనిపించవచ్చు. ఈరోజు, మనం ఈ alignmentను, ఒక decimal digitకు ఎంత perfectగా ఉందని ఎందుకు చూస్తున్నామంటే, ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగిస్తున్నాము. కానీ, వెయ్యి సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్లి చూశామంటే, చాలా primitive అయినా compassలనే ప్రజలు ఉపయోగించారని, archeologistలు మరియు historians చెప్తున్నారు, వాళ్ళు నీటిలో తేలియాడే ఒక విధమైన లోడెస్టోన్ లేదా ముడి అయస్కాంతీకరించిన సూదులను ఉపయోగించారని కూడా చెప్తున్నారు. పురాతన నిర్మాణ దారులు, 0.01% లోపం కూడా లేకుండా, ఈ స్థాయి ఖచ్చితత్వాన్ని ఎలా సాధించగలిగారు? కానీ, ఇక్కడ దీనికంటే, పెద్ద ప్రశ్న కూడా ఉంది. వాళ్ళు దీన్ని, ఎలా చేశారో అనేది కాదు, ఎందుకు చేశారనేదే ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న? ఇంత ఖచ్చితమైన alignment ఎందుకు అవసరం అయింది? ఈ ప్రధాన గది, సరిగ్గా తూర్పు వైపు ఎందుకు ఉండాలి? గత ఏడాది మార్చి 21న తీసిన ఈ photoని చూడండి. ఈ photoని ఉదయాన్నే సూర్యోదయం సమయంలో తీసింది, సూర్యుని యొక్క మొట్టమొదటి కిరణాలు, ఈ ప్రవేశాల మధ్యభాగం గుండా వెళ్లి, ప్రధాన గదిలోకి ప్రకాశిస్తాయి. ఈ దృగ్విషయం, సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే జరుగుతుంది, మార్చి 21 మరియు సెప్టెంబర్ 23 న మాత్రమే ఇలా జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది?ఆ 2 రోజుల్లో, అంత ప్రత్యేకత ఏంటి అసలు? ఈ రోజులను equinox అని పిలుస్తారు, ఈ రెండు రోజులు మాత్రమే, పగలు మరియు రాత్రులు సరిగ్గా సమానంగా ఉంటాయి, అదే విధంగా, ఈ రెండు రోజులు మాత్రమే, సూర్యుడు సరిగ్గా తూర్పున ఉదయిస్తాడు. ఇది వినడానికి, మీకు ఒక newsలాగా ఉంటుంది, ఎందుకంటే, సూర్యుడు ఎప్పుడూ తూర్పు దిక్కునే కదా ఉదయిస్తాడని మీరు అనుకోవచ్చు, కానీ ఇది నిజం కాదు, actually మీరు చూశారంటే, exact అయినా తూర్పు దిక్కుకు, కొంచెం ఎడమ మరియు కుడి వైపున, మారి మారి సూర్యుడు ఉదయిస్తాడు, కానీ ఈ 2 రోజులలో మాత్రమే, సూర్యుడు ఖచ్చితంగా సున్నా డిగ్రీలో, తూర్పున ఉదయిస్తాడు. అందుకే, తూర్పు దిక్కుకు ఖచ్చితమైన alignmentను Equinoctial east అని కూడా అంటారు. ఇప్పుడు, ఈ ప్రధాన గది లోపల అసలు ఏముండేది? స్వచ్ఛమైన బంగారం మరియు వజ్రాలతో తయారు చేసిన, ఒక పెద్ద సూర్య భగవానుడు విగ్రహం, ఒకప్పుడు ఈ ప్రధాన గది లోపల ఉండేది. So, సూర్యుని మొదటి కిరణాలు, ఈ సూర్యుని విగ్రహంపై పడినప్పుడు, గది మొత్తం లైట్ షోలా మెరుస్తూ ఉండేది. కానీ, దీనికంటే, మరొక నమ్మలేని విషయం, ఇక్కడున్న స్థానికులనే ఆశ్చర్యపడేలా చేస్తుంది. ఈ ఆలయానికి, మీరు జూన్ 21వ తేదీ, మధ్యాహ్నం 12 గంటల సమయానికి వచ్చారంటే, మీరే చాలా ఆశ్చర్యపోతారు, ఎందుకంటే, ఈ ఆలయం యొక్క నీడ నేలపై చూడలేరు. అవును, ఈ ఆలయం నీడ, నేలపై పడదు. ఇదంతా వింటుంటే అసలు నమ్మే విధంగా ఉందా, ఇది ఒక సూడోసైన్స్ లాగా మీకు అనిపించవచ్చు, కానీ మీరు ఈ ప్రత్యేక రోజున, ఈ ఆలయంకి వచ్చి మధ్యాహ్నం 12 గంటలకు నిల్చుంటే, మీ నీడ కూడా నేలపై పడదు. మీలో కొందరు ఇది నమ్మరని నాకు తెలుసు, కాని మనం మరే ఇతర పురాతన దేవాలయంలో జరగని, ఒక స్వచ్ఛమైన శాస్త్రీయ దృగ్విషయం గురించి మాట్లాడుతున్నాము, ఇలాంటి ఒక విషయం మోధేరా సూర్య దేవాలయంలో మాత్రమే జరుగుతుంది. ఇది ఎలా సాధ్యం? ఎందుకంటే, ఈ ఆలయం, Tropic of Cancer అని పిలవబడే, ఒక నిర్దిష్ట రేఖపై, ఉద్దేశపూర్వకంగా నిర్మించారు. ఇప్పుడు, ఈ tropic of cancer అంటే ఏంటీ? Tropic of Cancer అనేది భూమిపై ఉన్న ఉత్తర రేఖ అంటారు, సూర్యుడు నేరుగా తలపైకి వచ్చిన ఒక lattitude అని చెప్పవచ్చు. ఈ రేఖకు మించి, సూర్యుడు ఎప్పుడూ నేరుగా తలపై లేదా దాని అత్యున్నత స్థాయి వద్ద కనిపించడు. మీరు ఈ tropic of cancer రేఖపై జూన్ 21న వచ్చి నిల్చున్నారంటే, మీ నీడ ఈ భూమిపై పడదు. ఈ జూన్ 21న అలాంటి ప్రత్యేకత ఏముంది? #ప్రవీణ్_మోహన్ #హిందుత్వం #మననిజమైనచరిత్ర #praveenmohantelugu

Comments
  • చెన్నకేశవ ఆలయంలో గురుత్వాకర్షణ వ్యతిరేక స్తంభం దొరికింది? భారతదేశంలోని ప్రాచీన సాంకేతికతకు ఆధారం! 2 года назад
    చెన్నకేశవ ఆలయంలో గురుత్వాకర్షణ వ్యతిరేక స్తంభం దొరికింది? భారతదేశంలోని ప్రాచీన సాంకేతికతకు ఆధారం!
    Опубликовано: 2 года назад
  • కెమెరాలో మిసైల్..ఒక్క దెబ్బకే ఖతం Suresh Kochattil Shocking Facts About Pak 2 дня назад
    కెమెరాలో మిసైల్..ఒక్క దెబ్బకే ఖతం Suresh Kochattil Shocking Facts About Pak
    Опубликовано: 2 дня назад
  • రాత్రికి రాత్రే పాకిస్తాన్ | Suresh Kochatill About Pakistan Afghanistan War | PM Modi Plan 2 часа назад
    రాత్రికి రాత్రే పాకిస్తాన్ | Suresh Kochatill About Pakistan Afghanistan War | PM Modi Plan
    Опубликовано: 2 часа назад
  • భూగర్భ ఆలయంలో బయటపడ్డ రెండవ బావి రహస్యం! |ప్రవీణ్ మోహన్| 2 года назад
    భూగర్భ ఆలయంలో బయటపడ్డ రెండవ బావి రహస్యం! |ప్రవీణ్ మోహన్|
    Опубликовано: 2 года назад
  • ప్రభుత్వంకి కూడా తెలియని ఆలయ రహస్యం బయట పడింది! 2 года назад
    ప్రభుత్వంకి కూడా తెలియని ఆలయ రహస్యం బయట పడింది!
    Опубликовано: 2 года назад
  • భూకంపాలు కూడా నాశనం చేయలేని ఆలయం? ప్రంబనన్ ఆలయంలో శివ రహస్యాలు! 1 год назад
    భూకంపాలు కూడా నాశనం చేయలేని ఆలయం? ప్రంబనన్ ఆలయంలో శివ రహస్యాలు!
    Опубликовано: 1 год назад
  • మన భారతీయులు పాదరసంతో ఘనమైన శివలింగాన్ని తయారు చేశారు! |ప్రవీణ్ మోహన్| 2 года назад
    మన భారతీయులు పాదరసంతో ఘనమైన శివలింగాన్ని తయారు చేశారు! |ప్రవీణ్ మోహన్|
    Опубликовано: 2 года назад
  • అరుణాచలంలో వేల ఏళ్ళుగా ఉన్న అతి పెద్ద మిస్టరీ | Arunachalam star gate mystery | Nanduri Srinivas 3 года назад
    అరుణాచలంలో వేల ఏళ్ళుగా ఉన్న అతి పెద్ద మిస్టరీ | Arunachalam star gate mystery | Nanduri Srinivas
    Опубликовано: 3 года назад
  • 10,000 సంవత్సరాల క్రితం పురాతన భారతీయులు శస్త్రచికిత్సకు మార్గదర్శకత్వం వహించారా? 1 год назад
    10,000 సంవత్సరాల క్రితం పురాతన భారతీయులు శస్త్రచికిత్సకు మార్గదర్శకత్వం వహించారా?
    Опубликовано: 1 год назад
  • ఇలాంటి వివరాలను మీరు ఏ ఆలయంలోనూ చూడలేరు? ప్రాచీన భారతీయుల పురాతన జ్ఞానంకి శభాష్! 2 года назад
    ఇలాంటి వివరాలను మీరు ఏ ఆలయంలోనూ చూడలేరు? ప్రాచీన భారతీయుల పురాతన జ్ఞానంకి శభాష్!
    Опубликовано: 2 года назад
  • Китай Живет в 2050 году! МЕГАПРОЕКТЫ Китая Из Будущего @megaprojekty 2 недели назад
    Китай Живет в 2050 году! МЕГАПРОЕКТЫ Китая Из Будущего @megaprojekty
    Опубликовано: 2 недели назад
  • 𝐌𝐲𝐬𝐭𝐞𝐫𝐢𝐨𝐮𝐬 𝐓𝐞𝐦𝐩𝐥𝐞 𝐓𝐫𝐚𝐧𝐬𝐟𝐨𝐫𝐦𝐬 𝐈𝐧𝐭𝐨 𝐀 𝐌𝐚𝐜𝐡𝐢𝐧𝐞 𝐄𝐯𝐞𝐫𝐲 𝐍𝐢𝐠𝐡𝐭? 2 года назад
    𝐌𝐲𝐬𝐭𝐞𝐫𝐢𝐨𝐮𝐬 𝐓𝐞𝐦𝐩𝐥𝐞 𝐓𝐫𝐚𝐧𝐬𝐟𝐨𝐫𝐦𝐬 𝐈𝐧𝐭𝐨 𝐀 𝐌𝐚𝐜𝐡𝐢𝐧𝐞 𝐄𝐯𝐞𝐫𝐲 𝐍𝐢𝐠𝐡𝐭?
    Опубликовано: 2 года назад
  • పురాతన గుహలను కాపలా కాస్తున్న మమ్మీలు?! లింగం వద్ద మమ్మీలను పెట్టడానికి కారణం ఏంటి? 2 года назад
    పురాతన గుహలను కాపలా కాస్తున్న మమ్మీలు?! లింగం వద్ద మమ్మీలను పెట్టడానికి కారణం ఏంటి?
    Опубликовано: 2 года назад
  • పంచభూతాల వెనుక ఉన్న మర్మాన్ని దాచిన మొథేరా ఆలయం! | ప్రవీణ్ మోహన్| 2 года назад
    పంచభూతాల వెనుక ఉన్న మర్మాన్ని దాచిన మొథేరా ఆలయం! | ప్రవీణ్ మోహన్|
    Опубликовано: 2 года назад
  • పురాతన ఆలయంలో దాగిన తంత్రం యొక్క రహస్య మూలం! |ప్రవీణ్ మోహన్| 2 года назад
    పురాతన ఆలయంలో దాగిన తంత్రం యొక్క రహస్య మూలం! |ప్రవీణ్ మోహన్|
    Опубликовано: 2 года назад
  • 👁️Mystery of Temples: Hidden Science and Spiritual Secrets of Indian Temples | Madan Gupta Explains 4 месяца назад
    👁️Mystery of Temples: Hidden Science and Spiritual Secrets of Indian Temples | Madan Gupta Explains
    Опубликовано: 4 месяца назад
  • Украина 22 ноября! ЗАМЕРЗАЕМ! ЗАПАСАЕМСЯ! ОЧЕРЕДИ! Что происходит в Киеве сегодня?! 8 часов назад
    Украина 22 ноября! ЗАМЕРЗАЕМ! ЗАПАСАЕМСЯ! ОЧЕРЕДИ! Что происходит в Киеве сегодня?!
    Опубликовано: 8 часов назад
  • Комментарий к текущим событиям от 22 ноября 2025 года. Михаил Хазин 4 часа назад
    Комментарий к текущим событиям от 22 ноября 2025 года. Михаил Хазин
    Опубликовано: 4 часа назад
  • ఫిమై ఆలయం - థాయిలాండ్ యొక్క గొప్ప రహస్యం | భాగం 1 | ప్రవీణ్ మోహన్ 3 недели назад
    ఫిమై ఆలయం - థాయిలాండ్ యొక్క గొప్ప రహస్యం | భాగం 1 | ప్రవీణ్ మోహన్
    Опубликовано: 3 недели назад
  • వేదము-సృష్టి విజ్ఞానము #4 | Vedic Theory Of Creation Science | Garikapati NarasimhaRao Latest Speech 4 года назад
    వేదము-సృష్టి విజ్ఞానము #4 | Vedic Theory Of Creation Science | Garikapati NarasimhaRao Latest Speech
    Опубликовано: 4 года назад

Контактный email для правообладателей: [email protected] © 2017 - 2025

Отказ от ответственности - Disclaimer Правообладателям - DMCA Условия использования сайта - TOS



Карта сайта 1 Карта сайта 2 Карта сайта 3 Карта сайта 4 Карта сайта 5