У нас вы можете посмотреть бесплатно అమ్మనబ్రోలు CSR జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల 1987 - 1992 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ! или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
అమ్మనబ్రోలు సిఎస్ఆర్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల 1987---1992 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది కార్యక్రమానికి మాజీ జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు మరియు పూర్వ ఉపాధ్యాయులు రామిరెడ్డి ఉన్నం కోటేశ్వరరావు పూర్ణచందర్రావు హాజరయ్యారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ 33 సంవత్సరాల అనంతరం పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటే బాగుంటుందని తెలుపుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి 1992 10వ తరగతి ఉత్తీర్ణులైన పూర్వ విద్యార్థులు 100 మందికి పైగా వారి వారి కుటుంబ సభ్యులు పిల్లలతో హాజరై సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో చైతన్య j వెంకటేశ్వర్లు పూర్వ విద్యార్థులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు