У нас вы можете посмотреть бесплатно వర్ణింపలేను వివరింపలేను - Varnimpalenu Vivarimpalenu | Telugu Christian Song | Songs of Zion или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Music By: Bro.Sharath Vattikuti Heavenly Grace Indian Church | 7421 Amarillo Rd Dublin California USA www.HeavenlyGrace.Church #heavenlygracesongs #heavenlygrace వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2) యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2) పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు పాడైపోయిన నన్ను బాగు చేసినావు (2) ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను ||యేసయ్యా|| అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు (2) ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను ||యేసయ్యా|| తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు ఓదార్చినావు (2) ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను ||యేసయ్యా||