У нас вы можете посмотреть бесплатно హల్లేలూయ పాడెదా - Halleluah Padedha | Telugu Christian Song | Songs of Zion или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Lyrics & Tune by: Bro. J C Rao Music By: Bro.Sharath Vattikuti Heavenly Grace Indian Church | 7421 Amarillo Rd Dublin California USA www.HeavenlyGrace.Church #heavenlygracesongs #heavenlygrace పల్లవి: హల్లేలూయ పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా అన్ని వేళల యందున నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను నే కొనియాడెదా 1. వాగ్ధానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే ప్రభువా - నిన్ను నే కొనియాడెదా 2. ఎందరు నిను చూచిరో – వారికి వెలుగు కలిగెన్ ప్రభువా నే వేలుగొందితిన్ – నా జీవంపు జ్యోతివి నీవే ప్రభువా - నిన్ను నే కొనియాడెదా 3. భయమును పారద్రోలి - అభయము నిచ్చితివి ఎబినేజరు నీవై ప్రభు - నన్ను సంరక్షించుచుంటివి ప్రభువా - నిన్ను నే కొనియాడెదా 4. ఈ జీవిత యాత్రలో - ఏమి సంభవించిన మహిమా నీకే ఓ ప్రభూ - ఇదియే నా దీన ప్రార్థనా ప్రభువా - నిన్ను నే కొనియాడెదా