• ClipSaver
  • dtub.ru
ClipSaver
Русские видео
  • Смешные видео
  • Приколы
  • Обзоры
  • Новости
  • Тесты
  • Спорт
  • Любовь
  • Музыка
  • Разное
Сейчас в тренде
  • Фейгин лайф
  • Три кота
  • Самвел адамян
  • А4 ютуб
  • скачать бит
  • гитара с нуля
Иностранные видео
  • Funny Babies
  • Funny Sports
  • Funny Animals
  • Funny Pranks
  • Funny Magic
  • Funny Vines
  • Funny Virals
  • Funny K-Pop

Sri Datta Anagha Lakshmi Vratam Manasa Pooja by Sri Ganapathy Sachchidananda Swamiji скачать в хорошем качестве

Sri Datta Anagha Lakshmi Vratam Manasa Pooja by Sri Ganapathy Sachchidananda Swamiji 5 лет назад

скачать видео

скачать mp3

скачать mp4

поделиться

телефон с камерой

телефон с видео

бесплатно

загрузить,

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Sri Datta Anagha Lakshmi Vratam Manasa Pooja by Sri Ganapathy Sachchidananda Swamiji
  • Поделиться ВК
  • Поделиться в ОК
  •  
  •  


Скачать видео с ютуб по ссылке или смотреть без блокировок на сайте: Sri Datta Anagha Lakshmi Vratam Manasa Pooja by Sri Ganapathy Sachchidananda Swamiji в качестве 4k

У нас вы можете посмотреть бесплатно Sri Datta Anagha Lakshmi Vratam Manasa Pooja by Sri Ganapathy Sachchidananda Swamiji или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Скачать mp3 с ютуба отдельным файлом. Бесплатный рингтон Sri Datta Anagha Lakshmi Vratam Manasa Pooja by Sri Ganapathy Sachchidananda Swamiji в формате MP3:


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



Sri Datta Anagha Lakshmi Vratam Manasa Pooja by Sri Ganapathy Sachchidananda Swamiji

Sri Datta Anagha Lakshmi Vratam by Sri Ganapathy Sachchidananda Swamiji https://www.dattapeetham.org/anagha-v... What is Anagha Vrata? Lord Dattatreya as Anagha Swami and and his consort Anagha Devi along with the Ashta Siddhis (the 8 Cosmic Powers) who are their sons are worshipped in the powerful Anaghashtami Vrata. The details about this vrata are given in the Datta Purana compiled by Sage Vēda Vyāsa. Lord Dattatrēya Himself initiated the emperor Kartaveryarjuna into this worship. King Dasaratha and Lord Sri Rāma had also performed this puja. Sri Krishna had Dharmarāja perform it. Benefits Agha is sin. Anagha is one who removes sin. The sins that we commit throughout the day and night by thought, word and deed obstruct our path to progress. The Anagha Vratam effectively eradicates our sins. Performing Sri Anaghastami Vratha with devotion bestows us with the knowledge, good memory power, peace, prosperity, money, energy and strength to face any difficulties. By performing this worship not only is one relieved of all worldly difficulties and miseries, but one is blessed with prosperity, fulfillment of desires, attainment of spiritual knowledge and ultimately liberation. It gives peace to oneself and to the world. This ritual’s results are more uniquely beneficial than any other ritual. పల్లవి: అనఘమ్మా! అనఘయ్యా! అనఘుల మము చేయరయ్య! ధ్యానము : అరవిచ్చిన పూవులవలె సిరులి చ్చెడు కన్నులతో నెరి వెన్నెల నదులై తగు చిరునవ్వుల జిలుగులతో ఘనయోగ ద్యుతులీనెడు కనుబొమ్మల కూడలితో మాలాంబుజ వరదాభయ మహితములౌ కరములతో పద్మాసన సంస్థితిచే పైకెగసెడు పదరుచితో మాయక మా మది వెల్గెడు ఈ యనఘా దంపతులను మనసారగ ధ్యానించెద మది నిండుగ భావించెద ...1 పరివారదేవతా ధ్యానము : అణిమాఖ్యుండీశాన్యము నందున సేవించు చుండ ... లఘిమాఖ్యుండాగ్నేయా లంబనుడై కొల్చుచుండ ... ప్రాప్తిదేవు డా నైరృతి భాగమ్మున నిల్చియుండ ... ప్రాకామ్యుడు వాయుకోణ పాలకుడై కొల్వుదీర ... ఈ దక్షిణ భాగమ్మున ఈశిత్వుడు వెల్గులీన ... వామంబగు భాగంబున పరగి వశిత్వుండు మించ ... కామావ సాయిత్వా ఖ్యాతుడు వెన్వెనుక నిలువ ... మునుముందుగ మహిమాఖ్యుడు ఘనుడై పనులెల్ల దీర్ప ... అంబుజమున కొలువుండిన అనఘద్వయి నర్చించెద ...2 ఆవాహనము : అంతటనూ కొలువుండే అంతరాత్మ రూపులార! ఆవాహన మిదే చేతు ఆకారముతో రండో ...3 ఆసనము : ఆవాహితు లైనట్టి ఆది దంపతులారా! ఆదరమున నా మనసే ఆసనముగ అర్పించెద ...4 పాద్యము : ఇలలో జనులందరకూ ఇడుముల నెడ బాపగల్గు చరణాబ్జ ద్వంద్వములకు చల్లని పాద్యమ్ము లిత్తు ...5 అర్ఘ్యము : ఈడులేని సౌందర్యము నీను చుండు సొగసులతో ఈవి ముద్ర వెలయించెడు ఈ చేతుల కర్ఘ్యమిత్తు ...6 ఆచమనం : ఉదరములో కొలువుండిన పదునాలుగు లోకములు అల్లల్లన చల్లబడ ఆచమనం బిదే యిత్తు ...7 మధుపర్కం : ఊపున ఈ లోకమునకు మా పిలుపున వచ్చు మీరు పెనుబడలిక శాంతినొంద గొనుడీ మధుపర్కమయ్య ...8 పంచామృతస్నానం : ఋణ బంధముల దగిలి ఋజువర్తన వదలు మాకు పాపమ్ములు తొలగ మీకు పంచామృత స్నానమిత్తు ...9 స్నానం : రూఢిగ ఈ లోకమ్ములు మూడును పరిశుద్ధి బొంద చల చల్లని పన్నీటను జలకము లాడంగ రారె ...10 వస్త్రం : అలుగంగా వలదయ్యా నెలపొడుపుకు నూలుపోగు వలె ఇదిగో ఈ నూతన వల్కముల నర్పించెద ...11 ఉపవీతం : లూతా తంతుల బోలు నూతన యజ్ఞోపవీత మాంగల్య సూత్రములను మనసారగ అర్పించెద ...12 గంధం : ఎసగెడి సౌరభములతో దెసల గుబాళింప చేయు హరి చందన చర్చలను ఇరువురకూ అర్పించెద ...13 కుంకుమ : ఏపగు నును కాంతులతో చూపుల పండుగలు చేయు కుంకుమతో అక్షతలతొ పొంకపు తిలకమ్ము లిడుదు ...14 ఆభరణం : ఐశ్వర్యపు పరసీమల శాశ్వతతముగ కొలువు దీరు మీకిడు ఈ చిరుసొమ్ములు గైకోరే కరుణమీర ...15 పుష్పం : ఒయ్యారపు రేకులతో ఒప్పగు వాసనలతోడ సిరి మించే పలు రకముల విరిదండల నర్పించెద ...16 ధూపం : ఓదేవీ! ఓ దేవా! ఓంకృతి సంవేద్యులార ఈ సురభిళ1 ధూపమ్ముల మీ సేవకు అర్పించెద ...17 దీపం : ఔదార్యపు దీపు ్తలతో అందర వెలిగించుచుండు మీకిదిగో అర్పించెద చేకొనరే దీపమ్ముల ...18 నైవేద్యం : అందరనూ పోషించెడి ఆద్యులకానందమొప్ప సుమధుర నైవేద్యంబుల సమకూర్చెద భక్తితోడ ...19 తాంబూలం : అహమహమని పై కొనుచూ అహ ముడిగిన మునిజనులే దరిచేరే మీ కిదిగో తాంబూలం బర్పించెద ...20 హారతి : కర్పూర ఖండముల కమనీయ జ్వాలలతో ఆరని లో వెల్గులతో హారతు లెత్తెదను మీకు ...21 మంత్ర పుష్పం : చతురానన ముఖనిస్సృత చతుర్వేద వినుతులార! ఇదే మంత్ర పుష్పాంజలి నిడు చుంటిని కైకొనరే ...22 ప్రదక్షిణం : టక్కరినై చెడు నడతల చిక్కిన నా చెడుగు తొలగ చేకొని ప్రదక్షిణమ్ము మీకిదె గావింతు నిపుడు ...23 పునఃపూజ : తత్వార్థ స్ఫురణకునై సత్వావిష్కరణ కొరకు పూనికతో పునః పునః పూజల నర్పింతు మీకు ...24 క్షమాప్రార్థన : పనిగొని నే పాపమ్ముల పలుమరు గావించు చుంటి దేవా ! మీ సత్కరుణా సేవధియే నాకు రక్ష ...25 అర్పణ : యతివర సుర సంసేవ్యా యమనియమోపాస్య తత్త్వ పరమేశా నా చేసెడు ప్రతిపనియూ నీ కర్పణ ...26 ప్రార్థన : శత వాంఛా జ్వాలలలో శలభములై మాడు మమ్ము శ్రీ కరుణామృత ధామా చేకొని నైష్కామ్య మీవె ...27 ఫల సమర్పణ : క్షర మక్షర మను రెంటికి పరసీమలవెల్గుచుండు అద్వైతాత్మకులారా సద్విద్యా రూపులార! సోహమ్మను భావనచే నూహాగతి నీ మానస పూజావిధి మీ పాదాం భోరుహముల నర్పించితి అవ్యాజప్రేమాత్మకు లగు మీకిది తృప్తి గూర్చి అందించుత శ్రీ సచ్చిదా నందామృత సిద్ధిమాకు ...28

Comments
  • Tvamasmin Karya Niryoge - Hanuman Mantra parayana-108 times by Sri Ganapathy Sachchidananda Swamiji 8 лет назад
    Tvamasmin Karya Niryoge - Hanuman Mantra parayana-108 times by Sri Ganapathy Sachchidananda Swamiji
    Опубликовано: 8 лет назад
  • ⚡️ Резкое заявление о капитуляции || Окружение с трёх сторон 7 часов назад
    ⚡️ Резкое заявление о капитуляции || Окружение с трёх сторон
    Опубликовано: 7 часов назад
  • 15 minutes anaghastami vratham  for koti anaghastami vratham 5 лет назад
    15 minutes anaghastami vratham for koti anaghastami vratham
    Опубликовано: 5 лет назад
  • Sri Datta Raksha Mantra for Parayana - 300 times by Sri Ganapathy Sachchidananda Swamiji 4 года назад
    Sri Datta Raksha Mantra for Parayana - 300 times by Sri Ganapathy Sachchidananda Swamiji
    Опубликовано: 4 года назад
  • Расслабляющая музыка, исцеляющая от стресса, беспокойства и депрессивных состояний, исцеляет #19 7 месяцев назад
    Расслабляющая музыка, исцеляющая от стресса, беспокойства и депрессивных состояний, исцеляет #19
    Опубликовано: 7 месяцев назад
  • Kavacha Manjari album in one video rendered by His Holiness Sri Ganapathy Sachchidananda Swamiji. 2 года назад
    Kavacha Manjari album in one video rendered by His Holiness Sri Ganapathy Sachchidananda Swamiji.
    Опубликовано: 2 года назад
  • ДУРНЫЕ ВЕСТИ ДЛЯ ПУТИНА 4 часа назад
    ДУРНЫЕ ВЕСТИ ДЛЯ ПУТИНА
    Опубликовано: 4 часа назад
  • Lalitha Trishati stotra by HH Sri BalaSwamiji 12 лет назад
    Lalitha Trishati stotra by HH Sri BalaSwamiji
    Опубликовано: 12 лет назад
  • Трамп возвращается: тарифы, долги США, скандал Эпштейна | Михаил Хазин & Стив Дудник 4 часа назад
    Трамп возвращается: тарифы, долги США, скандал Эпштейна | Михаил Хазин & Стив Дудник
    Опубликовано: 4 часа назад
  • Sri Datta Anagha Lakshmi Vratam Audio 3 repetitions by Sri Ganapathy Sachchidananda Swamiji 5 лет назад
    Sri Datta Anagha Lakshmi Vratam Audio 3 repetitions by Sri Ganapathy Sachchidananda Swamiji
    Опубликовано: 5 лет назад
  • Sri Datta Raksha Mantra for Parayana - 100 times by Sri Ganapathy Sachchidananda Swamiji 4 года назад
    Sri Datta Raksha Mantra for Parayana - 100 times by Sri Ganapathy Sachchidananda Swamiji
    Опубликовано: 4 года назад
  • ⚡️ПОРТНИКОВ: ПОСЛЕДСТВИЯ СКАНДАЛА только начинаются! ВОТ ЧЕМ ОБЕРНУЛОСЬ ДЕЛО МИНДИЧА. Все на руку РФ 5 часов назад
    ⚡️ПОРТНИКОВ: ПОСЛЕДСТВИЯ СКАНДАЛА только начинаются! ВОТ ЧЕМ ОБЕРНУЛОСЬ ДЕЛО МИНДИЧА. Все на руку РФ
    Опубликовано: 5 часов назад
  • Shatashloki  Ramayana Rendered By H.H Sri Ganapathy Sachchidananda Swamiji, with Telugu Script 13 лет назад
    Shatashloki Ramayana Rendered By H.H Sri Ganapathy Sachchidananda Swamiji, with Telugu Script
    Опубликовано: 13 лет назад
  • Лучшая Мантра Богатства и благополучия! ГАНЕША МАНТРА БОГАТСТВА и УСПЕХА - Релакс Музыка 9 лет назад
    Лучшая Мантра Богатства и благополучия! ГАНЕША МАНТРА БОГАТСТВА и УСПЕХА - Релакс Музыка
    Опубликовано: 9 лет назад
  • అనఘావ్రత మానస పూజ 5 лет назад
    అనఘావ్రత మానస పూజ
    Опубликовано: 5 лет назад
  • Мантра от всех болезней! Мантра Аюрведы 108 раз. Дханвантари Мантра. См. описание. 1 год назад
    Мантра от всех болезней! Мантра Аюрведы 108 раз. Дханвантари Мантра. См. описание.
    Опубликовано: 1 год назад
  • Sri Lalita Sahasranamam By Sri Ganapathi Sachidananda Swamiji 6 лет назад
    Sri Lalita Sahasranamam By Sri Ganapathi Sachidananda Swamiji
    Опубликовано: 6 лет назад
  • శ్రీ అనఘాష్టమి వ్రతం (షోడశ నామాలతో) 5 лет назад
    శ్రీ అనఘాష్టమి వ్రతం (షోడశ నామాలతో)
    Опубликовано: 5 лет назад
  • Devi Special Songs | దేవి నవరాత్రి | Popular songs by SGS swamji #avadhootadattapeetham #devi#bhajan 1 год назад
    Devi Special Songs | దేవి నవరాత్రి | Popular songs by SGS swamji #avadhootadattapeetham #devi#bhajan
    Опубликовано: 1 год назад
  • Raga Sagara 1996 13 лет назад
    Raga Sagara 1996
    Опубликовано: 13 лет назад

Контактный email для правообладателей: [email protected] © 2017 - 2025

Отказ от ответственности - Disclaimer Правообладателям - DMCA Условия использования сайта - TOS



Карта сайта 1 Карта сайта 2 Карта сайта 3 Карта сайта 4 Карта сайта 5